కలుపు కరం కరం....మనకుంది జనం బలం
నను నమ్ము పద పొదాం....
ఏక్కలేని ఎత్తులు ఏక్కెదాం...
ఈ నాయకుల తలలువంచుదాం...
ప్రజలబాదదించుదాం...
ఈ ప్రజస్వామ్యపు పరువు నిలుపుదాం...
కలుపు నువ్ నాతొ కరం కరం ....
చెద్దం అవినీతితొ సమరం
నను నమ్ము పద పొదాం...
దిక్కులొక్కటిచెద్దాం...
ఆ చుక్కలు చెరిపెద్దాం...
నాయకుల లెక్కలు తేల్చెద్దాం
అడవులొద్దు,ఆకలి పస్తులొద్దు,ఏ రాజకియ పదవులొద్దు
కలుపు నువ్ నాతొ కరం కరం చెద్దాం ....
సొషలిజానికై యుద్దం
చాలు ఇక బ్రతికిచెడ్డాం.....
పద పొదాం ఏంలెవిక మనకు అడ్డం...
కలుపు నువ్ నాతొ కరం కరం ....
Post a Comment
great thoughts you have, actually icame here for leave my comment about site promotion, i read your thoughts its like very gennuine...
My site telugu site is teluguvision.com its about information about telugu movies and technology information