Articles by "quotations"

సినిమా
films-nallajabilli

ఫుట్ పాత్ లపై పరుండిన దేహాలను
పాత్రలుగా
దరిద్రుల జీవితాలను రాసి
ధనవంతుడయ్యేవాడు
కనపడే నిజాన్ని దాచి,
కనికట్టు మాయతో
మధ్యతరగతి
కుటుంబాల జేబులకు కన్నమేయువాడు  

imagination-nallajabilli

అన్నీ అందరు సాదించారనుటకన్నా,
ఇవి ప్రయత్నించి చూడరా చిన్నా...
నువ్వే చేసే ప్రయత్నంలో
అంతులేని ఆకాశానికి అంచుని కనిపెట్టవచ్చునేమో?
సముద్రపునీటిని అమృతంలా తాగవచ్చునేమో?
భూమి నే ని చుట్టూ తిప్పవచ్చునేమో?
 చాపల మడిచి ఒక మూలాన పెట్టవచ్చునేమో ?
సూర్యునిపైన తేనీరు మరిగించవచ్చునేమో?
ఎడారిలో పాలసముద్రాన్ని తోడవచ్చునేమో?
ఏమో?
చివరికి ని ప్రయత్నం తో సోషలిజం దొరికిన దొరకొచ్చునేమో?
ప్రజలకోసమే నిస్వార్థంగా పనిచేసే ప్రభుత్వాన్ని,
క్రమబద్దంగా నడుస్తున్న చట్టాల అమలుని,
లంచాలే అడగని పొలిసులను ,
అధికారులను  సమయానికి వచ్చే బస్సు,ట్రైన్లను ...
రిజర్వేషన్ కోటలు లేని ప్రతిభ ఆధారంగా
నిర్ణయించిన ప్రభుత్వ ఉద్యోగమే దొరకొచ్చునేమో?
వెతుకు ప్రపంచాన్ని గడగడా లాడిస్తున్న
ఈ ఆకలి భుతానికీ అమ్మను కనిపెట్టవచ్చునేమో! 


తెలంగాణ నాదైందీ
2. 'చే'జారిందీ,
 దేశం 
మోదిదైందీ
ఇక ముందంత అయ్యెల ఉంది కమలానికి వశం
3. రాకెట్ ఎగిరిందీ...వికెట్ పడిందీ...
4.ఊదయ్ కిరణ్ తొ మొదలైందీ...ఈ యాడదీ,
నితల్లి శకుంతలక్కను కూడ
యీలకలలెకుండెత్తుకపాయె యీడాదీ,
చక్రం తొ తిప్పి చుపిందీ సినిమవొల్ల చావుల రీలు
5.ఈ యాడాదీ ఆడొల్లకు కడగండ్లూ..
రెండు చెతులు కలిస్తెనె కదా చప్పట్లు.
6. హుద్ హుద్ తుఫాన్,అస్సల్ పడ్డదా? అనిపించేల పడ్డ వానలు..
యెగిరాక ఎమై పొతున్నయొ తెలియని విమనాలు.
(తెలంగాణ వచ్చిన సందర్భం లో )

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget