జాగ్రత్త
పాతవెవి వదిలెయకండి అన్ని గుర్తుపెట్టుకొండి,
తప్పుచెసినా ఒప్పుచెసినా
చెసింది మనమె కాబట్టి
అన్ని లెక్కలొకి వస్తాయ్..
ఇప్పటినుండి చెసె పనిని మాత్రం మనసుపెట్టి చెయ్యకండి
మనసెప్పుడు పిచ్చిది
దానిమాట వింటె ఏపని చెయ్యలెము
దాన్ని పెద్దగా పట్టించుకొవాల్సిన పనిలేదు..
చేసె పనిని బ్రెయిన్ తొ ఆలొచించి
నీకు పనికొచ్చెదైతెనె చెయ్యి...
స్నెహం,ప్రెమ,
మనసు,మమత,
తొక్క,తోలు అంత చెత్త.
పైసలుంటె పనులన్ని వాటికవె
వినయంగా జరిగిపొతాయ్..
మనసు చాల సందర్బల్లొ విఫలమైంది
కాని బ్రెయిన్ ఎప్పుడు విఫలం కాలెదు,
మనకున్న ఆస్తి ఎదైన ఉందంటె బ్రెయిన్ ఒక్కటె,
మనసునెప్పుడొ ఒకప్పుడు ఎవరికొ ఇచ్చెసుంటాం కదా..
బ్రెయినె ఈ ప్రపంచంలొ గొప్పది
వివెకనంద ఫొటొకి దండం మాత్రమె పెట్టగలం
అదె లక్ష్మి దెవికి దండతొ పాటు హారతి కుడా...
డబ్బుని నువ్ అదుపులొ పెడితె తప్పులేదూ
కాని డబ్బు నిన్ను అదుపులొపెడితెనె అసలు ముప్పు జాగ్రత్త
Post a Comment