నువ్వుంటె నా జతగా,
దిక్కులన్నిటిని ఒక్కటొక్కటిగా గెలిచెస్తా,సూది దారం సాయంతొ
భూమి ఆకశాన్ని కుట్టెస్తా,
నువ్వుంటె నా జతగాఆ విదిని సైతం ఎదురిస్తా,
చావును సైతం గెలిచెస్తా
నా ప్రెమను ఈ ప్రపంచానికి చుపిస్తా,
నువ్వుంటె నా జతగా
గెలుపుని సైతం ఒడిస్తా,
ఒటమినైనా గెలిపిస్తా.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.