మీకు మిరు పెట్టుకున్న హద్దులన్ని
నేను అవలిలగా కుల్చెస్తా,
నా మనసుని నేను స్వే చ్చగా వదిలెస్తా...
ప్రశాంతంగా కనపడె కళ్ళవెనక
ఎన్నో కన్నిటిగాథలుంటాయ్...
సంతొషంగ కనపడె నవ్వు వెనక
మనసునికదల్చె,కథలెన్నో ఉంటాయి...
సమాధానాలే లేని సందేహాలుంటాయ్
మీకు మిరు పెట్టుకున్న హద్దులన్ని
నేను అవలిలగా కుల్చెస్తా,
నా మనసుని నేను స్వే చ్చగా వదిలెస్తా...
ప్రశాంతంగా కనపడె కళ్ళవెనక
ఎన్నో కన్నిటిగాథలుంటాయ్...
సంతొషంగ కనపడె నవ్వు వెనక
మనసునికదల్చె,కథలెన్నో ఉంటాయి...
సమాధానాలే లేని సందేహాలుంటాయ్
Post a Comment