January 2019


తెలంగాణ నాదైందీ
2. 'చే'జారిందీ,
 దేశం 
మోదిదైందీ
ఇక ముందంత అయ్యెల ఉంది కమలానికి వశం
3. రాకెట్ ఎగిరిందీ...వికెట్ పడిందీ...
4.ఊదయ్ కిరణ్ తొ మొదలైందీ...ఈ యాడదీ,
నితల్లి శకుంతలక్కను కూడ
యీలకలలెకుండెత్తుకపాయె యీడాదీ,
చక్రం తొ తిప్పి చుపిందీ సినిమవొల్ల చావుల రీలు
5.ఈ యాడాదీ ఆడొల్లకు కడగండ్లూ..
రెండు చెతులు కలిస్తెనె కదా చప్పట్లు.
6. హుద్ హుద్ తుఫాన్,అస్సల్ పడ్డదా? అనిపించేల పడ్డ వానలు..
యెగిరాక ఎమై పొతున్నయొ తెలియని విమనాలు.
(తెలంగాణ వచ్చిన సందర్భం లో )


కొత్తగ ఉండడానికి ప్రయత్నిచండి
ఊహలను రంగులతొ నిపండి,
అవెశాన్ని తగ్గించండి ఆలొచలను పెంచండి,
ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నించండి
స్వేచ్చను ఆస్వాదించండీ
ప్రెమకు లొంగిపొకండీ...
దానర్దం చచ్చెల,చంపెల 
ప్రెమలుండకుడదని నా ఉద్దెశ్యం
ఒంటరిగానె ఆలొచించండి,
పదిమందిలొ ఉన్నప్పుడు
 వినండి జాగ్రత్తగ గమనించండి
పక్కవల్లతొ మనకెందుకు...
నిజయితిగా ఉందాం,
గర్వంగా ఎవ్వరిగురిచి ఆగకుండా 
అన్ని గమనిస్తూ తలెత్తుకు ముందుకుపొదాం...
ఈ సంవత్సరంలొ మనకొసమె వచ్చింది 
అనెట్టుగ దిన్ని విజయలతొ నింపెద్దాం.


జాగ్రత్త

పాతవెవి వదిలెయకండి అన్ని గుర్తుపెట్టుకొండి,
తప్పుచెసినా ఒప్పుచెసినా
చెసింది మనమె కాబట్టి
అన్ని లెక్కలొకి వస్తాయ్..
ఇప్పటినుండి చెసె పనిని మాత్రం మనసుపెట్టి చెయ్యకండి
మనసెప్పుడు పిచ్చిది
దానిమాట వింటె ఏపని చెయ్యలెము
 దాన్ని పెద్దగా పట్టించుకొవాల్సిన పనిలేదు..
చేసె పనిని బ్రెయిన్ తొ ఆలొచించి
నీకు పనికొచ్చెదైతెనె చెయ్యి...
స్నెహం,ప్రెమ,
మనసు,మమత,
తొక్క,తోలు అంత చెత్త.
పైసలుంటె పనులన్ని వాటికవె
వినయంగా జరిగిపొతాయ్..
మనసు చాల సందర్బల్లొ విఫలమైంది
 కాని బ్రెయిన్ ఎప్పుడు విఫలం కాలెదు,
మనకున్న ఆస్తి ఎదైన ఉందంటె బ్రెయిన్ ఒక్కటె,
మనసునెప్పుడొ ఒకప్పుడు ఎవరికొ ఇచ్చెసుంటాం కదా..
బ్రెయినె ఈ ప్రపంచంలొ గొప్పది
వివెకనంద ఫొటొకి దండం మాత్రమె పెట్టగలం
అదె లక్ష్మి దెవికి దండతొ పాటు హారతి కుడా...
డబ్బుని నువ్ అదుపులొ పెడితె తప్పులేదూ
 కాని డబ్బు నిన్ను అదుపులొపెడితెనె అసలు ముప్పు జాగ్రత్త

కలుపు కరం కరం....మనకుంది జనం బలం
sawarkarlee-nallajabilli

నను నమ్ము పద పొదాం....
ఏక్కలేని ఎత్తులు ఏక్కెదాం...
ఈ నాయకుల తలలువంచుదాం...
ప్రజలబాదదించుదాం...
ఈ ప్రజస్వామ్యపు పరువు నిలుపుదాం...
కలుపు నువ్ నాతొ కరం కరం ....
చెద్దం అవినీతితొ సమరం
నను నమ్ము పద పొదాం...
దిక్కులొక్కటిచెద్దాం...
ఆ చుక్కలు చెరిపెద్దాం...
నాయకుల లెక్కలు తేల్చెద్దాం
అడవులొద్దు,ఆకలి పస్తులొద్దు,ఏ రాజకియ పదవులొద్దు
కలుపు  నువ్ నాతొ  కరం కరం చెద్దాం ....
సొషలిజానికై యుద్దం
చాలు ఇక బ్రతికిచెడ్డాం.....
పద పొదాం ఏంలెవిక   మనకు అడ్డం...
కలుపు నువ్ నాతొ కరం కరం ....


telugu quotes nallajabilli


నువ్వుంటె నా జతగా,
దిక్కులన్నిటిని ఒక్కటొక్కటిగా గెలిచెస్తా,సూది దారం సాయంతొ
భూమి ఆకశాన్ని కుట్టెస్తా,
నువ్వుంటె నా జతగాఆ విదిని సైతం ఎదురిస్తా,
చావును సైతం గెలిచెస్తా
నా ప్రెమను ఈ ప్రపంచానికి చుపిస్తా,
నువ్వుంటె నా జతగా
గెలుపుని సైతం ఒడిస్తా,
ఒటమినైనా గెలిపిస్తా.



మీకు మిరు పెట్టుకున్న హద్దులన్ని
నేను  అవలిలగా కుల్చెస్తా,
నా మనసుని నేను  స్వే చ్చగా వదిలెస్తా...
ప్రశాంతంగా కనపడె కళ్ళవెనక
ఎన్నో కన్నిటిగాథలుంటాయ్...
సంతొషంగ కనపడె నవ్వు  వెనక
మనసునికదల్చె,కథలెన్నో ఉంటాయి... 
సమాధానాలే లేని సందేహాలుంటాయ్ 



sawarkarlee-nallajabilli-aids/hiv
stop AIDS/HIV
ఫ్రెండ్షిప్ కాతలొ,డెటింగ్ కొటలొ,
హిరాని హొటలల్లొ "టీ" షెర్ చెసుకున్నంత వీజిగా....
గొడల చాటున,నీడల మాటున ,
రాసక్రిడలాడు ఈ నవభరత యువ తరానికి మనమిచ్చె సందెశం "నీరొద్" వాడమని మాత్రమే...
                                                                                                                                             సావర్కర్ లీ



sawarkarlee-2014
గడచిన కాలన్ని తిరిగి తేలెము కాని మనం కన్న కళలను రెపటి భవిష్యత్తుకు దారిచూపేందుకె నా ఈ రాతలు...


The bridge between two minds is not wrong
And it is eternal to the eternity of life forever
I am quiet and quitter,Caste  of the poet...Forgive me,
This is a very difficult time....Every morning is a novelty
Whether it's anyway, today's or Tomorrow , This is "Priya's philosophy"
Love-Friendship is sometimes fails, but the soul is always pure.
But "sexually" is not correct, that is not my opinion.
If we share the thoughts of the minds of our minds,
My half life is baseless... I'm saying truth
There is nothing to say, mind is full of  density
Forgive me this time ,
We traveled half of the path Don't be foolish... 
Break our love Healing cure,
There is no end except the beginning of the sacred array
This is a short story written for you 
If you think about me, read it
Let your heart be a form of blazing fire
Never love me again.. this time silence is important 
My endeavor is always new,My way upright,Adventure is my study...Give me strength...
Fill of self confidence ...Forgive me ...Make me victorious

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget